
యేసుమీదే ఆనుకో
యేసుమీదే ఆనకో యేసుమీదే ఆనుకో అరణ్య యాత్రలో పయనించే సంఘమా సంఘమా...సంఘమా... నమ్మకస్తుడు నజరేయుడు – అంతము వరకు మోయువాడు ఆయనవలే నిను మార్చును – మహిమలో చేర్చు వాడాయనే ఆయనే....ఆయనే.... భీకర ధ్వని గల ఎడారిలో - కనుపాపవలె కాపాడువాడు నిన్ను ఆధరించువాడు - నిన్ను నడిపించువాడాయనే ఆయనే...ఆయనే.....


Follow Us