
నా జీవితా కాలమంతయు
నా జీవితా కాలమంతయు నిన్నే స్తుతియింతును నా బ్రతుకు దినములన్నియు నిన్నే కీర్తింతును దేవా నిన్నే ఆరాధింతును ఆ... హల్లెలుయా నా ఒంటరి తనములో ఇమ్మానుయేలువై - నాకు తోడై యుంటివి అనుదినము నీ పాద సన్నిధిలో – నీ బలమును వెదకెదనయ్యా నా బ్రతుకు దినములన్నియు - నీ కృపాక్షేమమే నా వెంట వచ్చును నీ సన్నిధి నాకు తోడుగా - నీవే నాకు నీడగా


Follow Us