
స్తుతియాగమై నే పాడనా
స్తుతియాగమై నే పాడనా - స్తుతులర్పించి వేడనా నాకున్నదంతా నీవేనని - నాకున్నవన్ని నీ వేనని కీర్తనీయుడవు షాలేమురాజువు - సర్వాధిపతివి నీవేనని అను: నిను కీర్తింతు నా మనసార - నిను పూజింతు నా హృదయమంతా.... ఆరాధనా నీకేనయ్యా యేసయ్యా మహిమ ఘనత ప్రభావముల్ - పొందదగిన వాడవు నీవేనని రాజాధి రాజువు రక్షణకర్తవు - రానున్న దేవుడవు నీవేనని


Follow Us