
కృపలో జీవించాలని
కృపలో జీవించాలని - ఆ కృపలోనే మరణించాలని ఆశగొన్న ప్రాణాన్ని త్రుప్తి పరచుము దేవా నిందించువారే నా వారైరి - ఓదార్చు వారు కనుమరుగైపోయిరి కృప అన్నది నాతో ఓదార్పు నేనని కృప అన్నది నాతో ఆదరణ నేనని...... ఏమి లేని నాకు అన్ని నీవైనావు - నీతో నేనుండుటకు నన్నెన్నుకున్నావు కృపలో జీవించి నీ కృపలో కొనసాగి కృపలో మరణించే ఆ కృప నిమ్మయ్య...


Follow Us