
నా యేసు రాజా నా ప్రాణ ప్రియుడా
నా యేసు రాజా నా ప్రాణ ప్రియుడా నీకే స్తోత్రములు నీ నామ స్మరణే నిత్యంబు నాకు నిరతంబు నడిపించును బలవంతులను సిగ్గు పరుచుటకు బలహీనుడైన నన్ను ఏర్పాటు చేసుకొని యాజకత్వమిచ్చి నీ ఆత్మతో నడుపుచున్నావే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేసే చావైతే నాకెంతో లాభం నా విశ్వాసమును కాపాడుకొనుచు నా పరుగును తుదముట్టించెదను


Follow Us