LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఆధారం నీవే - ఆదరణ నీవే


ఆధారం నీవే - ఆదరణ నీవే
ఆశ్రయము నీవే నా యేసయ్యా
న్నావరించి నడిపించు మేఘమా
నా ముందు నడిచే అగ్ని స్థంభమా

నన్నెంతగానో ప్రేమించి నీవు
గొల్గతా కొండకు - నను మోసినావు
అమరత్వానికి - మార్గము చూపిన
పునరుత్థానుడా స్తోత్రము

నిజమైన స్నేహితునిగా దరిచేరి
నీలోని సుగుణాలు బోధించితివే
నీ సహవాసమే మనిషిగ మార్చినది
సుగుణాల సంపన్నుడ స్తోత్రము

నా దాగుచోటు నీవే యేసయ్యా
ఏ తెగులు ఎన్నడు దరిచేరనియ్యవు
నా ఎదుగుదలకు పందిరి నీవే
నా క్షేమాధారమా స్తోత్రము

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words