
నా యేసయ్యా నా దైవమా - నా యేసయ్యా నా జీవమా
నా యేసయ్యా నా దైవమా - నా యేసయ్యా నా జీవమా నాలో ఉన్న ఊపిరి నీవేనని - నిను కీర్తించి కొనియాడి ఘనపరతును చెంత నిలుచువారే కరువయ్యారు ఆదరించువారే క్రుంగదీయుచున్నారు నా నిజస్నీ హితుడవై నను ఆదరించి ఆత్మీయ బంధువువై నను చేరదీసి నా తోడు నిలచిన నజరేయుడా నా విమోచకుడా నాకున్న వాడవు నీవేనని నాకున్న సర్వము నీకేనని నీకొరకై ఇలలో జీవింతును నీ కొరకై ప్రాణమర్పింతును నీతోనే నేను ఉండెదనయ్యా............. సాగెదనయ్యా


Follow Us