
విశ్వాసి కొనసాగించు
విశ్వాసి కొనసాగించు నీ యాత్రను గమ్యము వరకు కొనసాగించు నీ యాత్రను శోధనలో ఆగిపోకు - వేదనలో దారి మరలకు ధు:ఖములో దూరపడకు - యేసుతో కలసి కొనసాగించు క్షణికమైనది లోక ఆనందం నిత్యమైనది పరలోక ఆనందం అల్పమేగా లోక జీవితం - పరలోక జీవితం శాశ్వతం


Follow Us