LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


శూన్యములో నుండి


శూన్యములో నుండి సమస్తము చేసిన
సకల ఐశ్వర్యముల కర్తవు నీవే
నీవేనయ్యా నా యేసయ్య - నాకన్నీయు నీవేనయ్యా

దారిని ఇవ్వని సముద్రమందు - దారి వేసిన ధీరుడ నీవే
చేదు జలముల తీపిగా జేయ
ప్రాణం మిడిన దాతవు నీవే

ఏమీ లేని ఎడారిలో - నీటి ఊటలు పారజేశి
దప్పిక తీర్చిన బండవు నీవే
అద్దరి చేర్చిన దేవుడు నీవే

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words