LOADING


Pastor Rajesh Ipc
Menu
    Close
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


యేసయ్య రక్తము అతి మధురము


యేసయ్య రక్తము అతి మధురము
ఎంతో విలువైన రక్తము
నీ పాపములను నా పాపములను
క్షమియించిన రక్తము 
యేసు రక్తము – యేసు రక్తము
యేసు రక్తము జయం 

ప్రతి బంధకమును ప్రతి కాడియును
విరగగొట్టును – యేసయ్య రక్తము 
యేసు రక్తము – యేసు రక్తము
యేసు రక్తము జయం 

ప్రతి నాలుకయు ప్రతి మోకాలు
లోబరచును నా – యేసయ్య రక్తము 
యేసు రక్తము – యేసు రక్తము
యేసు రక్తము జయం 

ప్రతి శాపములకు ప్రతి రోగములకు
విడుదల నిచ్చును – యేసయ్య రక్తము 
యేసు రక్తము – యేసు రక్తము
యేసు రక్తము జయం 

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words