
నీవే ఆశ్రయదుర్గం
నీవే ఆశ్రయదుర్గం నీవే నా సహాయం నీవే కేడెము బలము యేసు నీవే నా దాగు స్థలం నీవే మార్గం సత్యం నిత్యజీవం యేసయ్యా నీవే ఆదియు అంతం నీవే మారని దైవం నీవే జీవాహారం యేసు నీవే జీవనాధారం నీవే మార్గం సత్యం నిత్యజీవం యేసయ్యా నీవే రక్షణశృంగం నీవే పునరుత్థానం నీవే రక్షణశృంగం నీవే పునరుత్థానం పునరుత్థానుడా యేసయ్యా నాకొరకు బలియైన రక్షకుడా నీవే మార్గం సత్యం నిత్యజీవం యేసయ్యా నీవంటివారేలేరు యేసయ్యా నీవు లేని చొటే లేదు యేసయ్య ( నీవే హృదయధ్యానం యేసు నీవే నా స్తోత్రగానం


Follow Us