LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నీ కంటిపాపనూ - నా కంటనీరు చూడలేవు


నీ కంటిపాపనూ  - నా కంటనీరు చూడలేవు
నీ చల్లనిచూపులో -  నేనుందును నీ కృపలో
యేసయ్యా .. యేసయ్య .. ఏ అడ్డూ వద్దయ్యా
నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా

కన్నవారు నీ దారి నీదన్నారు  - నమ్మినవారే నవ్విపోయారు
విరిగి, నలిగీ నీవైపు చూశాను - తల్లివై, తండ్రివై నన్నాదుకున్నావు

ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు  - ఎంతగానో ప్రేమించి లాలించావు
నా ఊపిరీ, నా ప్రాణమూ -  నీ దయలోనే నా జీవితం                 

నీ మాటలో నా బాటను  -   నీ ప్రేమలో నా పాటను
సాగిపోనీ  నా యాత్రనూ నీ దరి నేను చేరువరకు     

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words