LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


దేవా నా మొర వినవా


దేవా నా మొర వినవా - నా ప్రార్థన ఆలకించవా . .
నా పాపము నన్ను తరుమగా - నా ప్రాణము తల్లడిల్లగా .
నీ చెంతకు చేరినానయ్యా - నీ శరణే కోరినానయ్యా 

గాలికి ఊగేరెల్లె నా మనసు
నెమ్మది లేక కదులుచున్నది
చేసిన దోషములు నన్ను తరుమగను
వేదనతో హృదయం అదురుచున్నది .
క్షమియించువాడ నా యేసురాజ
ఈ ఘోరపాపిని క్షమియించుమా

గతించిపోయే లోకపు నటనలు
స్థిరమని నమ్మి మోసపోతిని .
గమ్యం తెలియని , జీవిత యాత్రలో
గతియేమవ్వునో ఎరుగనైతిని .
నడిపించువాడ నా యేసురాజ
నీ చేతితో నన్ను దరిజేర్చుమా

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words