
ప్రభు సన్నిధిలో ఆనందమే
ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలొ నిస్వార్ధమే వాత్యల్యమే నిరంతరం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హాల్లెలూయా ఆకాశము కంటె ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి ఆ సన్నిధే మనకు జీవమిచ్చును గమ్యమునకు చేర్చి జయమిచ్చును దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరియింప చేయును ప్రభు సన్నిధి నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిధి


Follow Us