LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఆనందమే-ప్రభు యేసుని


ఆనందమే-ప్రభు యేసుని స్తుతించుట
ఆత్మానంద-గీతముల్ పాడెద

సిలువలో నాకై - రక్తము కార్చెను
సింహాసనమునకై-నన్నును పిలిచెను
సింహపు కోరలనుండి నను విడిపించెను

విశ్వాసమును కాపాడుకొనుచు
విజయుడైన యేసుని ముఖమును చూచుచు
విలువైన కిరీటము పొందెద నిశ్చయము

నా మానసవీణను మ్రోగించగా
నా మనోనేత్రములందు - కనిపించే ప్రభురూపమే
నా మదిలోన మెదిలేను-ప్రభు సప్తస్వరాలు

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words