
సంతోష కారణము
సంతోష కారణము ప్రాకారములో సమాధానము ఉహలకందని వాత్సల్యము హృదయంలో విజయోత్సాహము యేసు నామం తలచుకొని జై జై మంటూ సాగదము పై నామమే మనకోసమే ఆ దివి వీడినె ఈ భువికొచ్చెనె ఓటమి అంచున నిలిచితిమే ప్రభు పోరాడెనే మన తలయెత్తెనె యేసు నామం లో జయం భయపడను ప్రతి పోరాటము మన పక్షంగా యెహోవా చేయును జన్మతహ పాపులమే ఐనా ప్రభు కోరెనె అహ మన భాగ్యమే అమూల్యమైన ప్రభు రక్తమే మనకై చిందించెనే ఇలలో జయమిచ్చెనే యేసు రక్తంలో జయం భయపడను ప్రతి పోరాటము మన పక్షంగా యెహోవా చేయును


Follow Us