
నా విమోచకుడా
నా విమోచకుడా పేరు పెట్టి పిలచి నను నిర్మించిన స్తోత్రాహుడ నీకే ఆరాధన మార్గమే ముయబడగా మదిలో భయమే కలుగగా మరపురాని మద్రవేసి మెరుపు వలే నా ముందుకు సాగి మధురముగా నడిపించినావే నీకే ఆరాధన నీకే ఆరాధన మండే అగ్నిలో పడగా నాశమే వాడుకోవగా అక్షయుడైన నా యేసయ్య భక్షకుల యెదుట నీ సాక్షిగా నిలబెట్టినావే నీకే ఆరాధన నీకే ఆరాధన


Follow Us