
తంబుర సితార నాదముతో
తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగ రారండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటాననిన స్వామికే పాపులకై దిగి వచ్చెనట – రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చొని విందులు చేసిన యేసునకే – పేదల పాలిట పెన్నిధికే ప్రతి హృదయం ప్రభు మందిరమై – వెలుగులతో విలసిల్లి నీ శోధనలను సమిధలుగా నరకాగ్నులలో పడవేసి – క్రీస్తును చేరగ పరుగిడవా


Follow Us