
ఆనంద తైలాభిషేకము నిమ్ము
ఆనంద తైలాభిషేకము నిమ్ము - ఆత్మ స్వరూపుడా నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడా ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా పరిశుద్ధాత్ముడా – నా ప్రేమ పూర్ణుడా ఎండిన ఎముకలు జీవింప జేయుము ఆత్మ స్వరూపుడా – పరమాత్మ స్వరూపుడా (2) అరణ్య భూమిని ఫలియింప జేయుము ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా (2) యవ్వనులకు నీ దర్శన మిమ్ము ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా (2)


Follow Us