
కాలము సంపూర్ణమైనది తెలుసా
కాలము సంపూర్ణమైనది తెలుసా సిద్దపడకుండుట వింతకాదా ప్రభు రాకడ వేంచేయగా త్రాసులో తేలిపోదువా కాలగతులన్నియు నీ వశమైనవి పగవాని పండ్లకు నను చిక్కనీయక కునుకక కాపాడినావా లెక్క చూచినా ముగించక అవకాశమే ఇచ్చినావా ! జగమంత కొలుచుటకు నీవే ప్రసిద్ధుడవు వాక్యరూపమైన నీ ఘన నామం మార్గము సత్యం జీవమే కను చూడగా ఆరాదించగా యేసువంటి వారే లేరుగా


Follow Us