
ప్రియుని సన్నిధానంలోన
ప్రియుని సన్నిధానంలోన ఆనందమానందమే మాటల్లో చెప్పలేనిది ప్రియుని సహవాసమే అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే ముందున్న దినమందున ఘనుడున్నాడనే ధైర్యమే ఆహా ఆనందమే యేసుతో జీవితం ఏవేవో చేసినాఎందేందో తిరిగినా ప్రయత్నాలే ముగిసినాఫలితమే శూన్యమై మారినా మాట సెలవిచ్చినాతన ఉద్దేశ్యం స్థిరపరచెను ప్రమాణం చేసెను ప్రభు కార్యాన్ని జరిగించును ఆహా ఆనందమే యేసుతో జీవితం నీవేగా ఆధ్యుడా నీలోనే మనుగడ నీవుంటే అండగా బ్రతుకంతా పండగ వేలాది దూతలలో ఘనుడైన నా దేవుడు నా పక్షమై నిలిచెను అన్నీ తానాయెను ఆహా ఆనందమే యేసుతో జీవితం


Follow Us