LOADING

Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu

కళ్యాణ రాగాల సందడిలో

కళ్యాణ రాగాల సందడిలో – ఆనంద హరివిల్లులో 
మల్లెల పరిమళ జల్లులలో – కోయిల గానాలలో
పరిశుద్ధుడేసుని సన్నిధిలో – నవ దంపతులు ఒకటవ్వగా 
స్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం 
నీ పతిన్ చేరగా నవ వధువ స్వాగతం – నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం
స్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం
 
నరుడు ఒంటరిగ ఉండరాదని – జంటగా ఉండ మేలని 
ఇరువురి కలయిక దేవుని చిత్తమై – ఒకరికి ఒకరు నిలవాలని
తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని
స్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం 
నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం – నీ పతిన్ చేరగా నవ వధువ స్వాగతం
స్వాగతం వరుడా  స్వాగతం – స్వాగతం వధువ స్వాగతం

సాటిలేని సృష్టి కర్త – సాటిఐన సహాయము 
సర్వ జ్ఞానిఐన దేవుడు – సమయోచితమైన జ్ఞానముతో
సమకూర్చెను సతిపతులను – ఇది అన్నిటిలో ఘనమైనది
స్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం 
నీ పతిన్ చేరగా నవ వధువ స్వాగతం – నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం
స్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words