LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


స్తుతియించే సమయం


స్తుతియించే సమయం, ఆనంద తరుణం - పరలోక అనుభూతి ధ్యానం 
విశ్వాసి ప్రాణం, యేసయ్య గానం - వేవేల స్తోత్రార్పణం
స్తుతియించే సమయం, ఆనంద తరుణం - పరలోక అనుభూతి ధ్యానం ...
హల్లెలూయ యెహోవకు - హల్లెలూయ యేసయ్యకు 
హల్లెలూయ పరిశుద్దాత్మకు - హల్లెలూయ యుగయుగాలకు
స్తుతియించే సమయం, ఆనంద తరుణం - పరలోక అనుభూతి ధ్యానం ...


లోకమంత భారమైన - ఆరాధనాత్మ రాగా 
స్వరములన్ని కలిపి - కీర్తించగా కలుగును ప్రభుకు - విలువ, మహిమ, ఘనత - ఇంపుగా 
హల్లెలూయ యెహోవకు - హల్లెలూయ యేసయ్యకు 
హల్లెలూయ పరిశుద్దాత్మకు - హల్లెలూయ యుగయుగాలకు 


రాగమైన రాని స్వరము - దీనమనస్సుతో రాగా
అర్హతలు లేవని - త్రోసేయ్యడు ప్రభులోనే మనకు - బలము, వరము, జయము - సర్వము 
హల్లెలూయ యెహోవకు - హల్లెలూయ యేసయ్యకు 
హల్లెలూయ పరిశుద్దాత్మకు - హల్లెలూయ యుగయుగాలకు




Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words