
సిలువలో నా కోసము
సిలువలో నా కోసము బలియైన నా యేసయ్య మోకాళ్లపై నీ సిలువను కట్టెదను కన్నీటితో నీ పాదాలు కడిగెదను యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని అంటూ పలికితిరి తండ్రి నీ బిడ్డలు ఏమి చేయుచున్నారో యెరుగరని పలికితిరి యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... సిలువపైన దొంగ నా వంటి పాపి నిను చూసి వేడుకొనగా నేడు నీవు నాతో పరదైసులో ఉండవని రక్షించితిరి యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా...


Follow Us