LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


జ్ఞానులు ఆరాధించిరయ్యా


జ్ఞానులు ఆరాధించిరయ్యా నిను - కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా
జ్ఞానులు ఆరాధించిరయ్యా నిను - కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా
యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా .. యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా  ||3||


ఆదాము దోషము అంతము చేయను - అవణిని వెలసిన ఆశ్చర్యకరుడా ||2||
అసువులు బాయను అవతరించినా .. .. ఆ .. ఆ.. 
కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా 
కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా


మార్గము నీవే సత్యము నీవే - జీవము నీవే నా ప్రియుడా ..  ||2||
అర్పించేదను సర్వస్వము .. .. 
కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా 
కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా


Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words