
ఆనందం నీలోనే - ఆధారం నీవేగా
ఆనందం నీలోనే - ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే - నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతేలేని నన్ను - ప్రేమించినావు జీవింతు ఇలలో - నీకోసమే సాక్ష్యార్థమై పదే పదే నిన్నే చేరగా - ప్రతిక్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో - కన్నీటి బాటలో కాపాడే కవచంగా - నన్ను ఆవరించిన దివ్యక్షేత్రమా - స్తోత్రగీతమా నిరంతం నీవే వెలుగని - నిత్యమైన స్వాస్థ్యం నీదని నీ సన్నిధి వీడకా - సన్నుతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి - నిన్ను ప్రకటించనా సత్యవాత్యమే- జీవవాక్యమే సర్వసత్యమే నా మార్గమై - సంఘక్షేమమే నా ప్రాణమై లోకమహిమ చూడకా - నీ జాడలు వీడకా నీతోనే నిలవాలి - నిత్యసీయ్యోనులో ఈ దర్శనం - నా ఆశయం


Follow Us