LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నా యెదుట నీవు


నా యెదుట నీవు - తెరచిన తలుపులు
వేయ లేరుగా - ఎవ్వరు వేయలేరుగా
నీవు తెరచిన తలుపులు

1: రాజుల రాజ - ప్రభువుల ప్రభువా
నీకు సాటి - ఎవ్వరు లేరయా
నీ సింహాసనం - నా హృదయాన 
నీ కృపతోనే - స్థాపించు రాజా


2: కరుణామయుడా - కృపాసనముగా
కరుణా పీఠాన్ని - నీవు మార్చావు
కృప పొందునట్లు - నాకు ధైర్యమిచ్చి
నీ సన్నిధికి - నన్ను చేర్చితివా

3: ప్రధానయాజకుడా - నా యేసురాజా
నిత్చ యాజకత్వము - చేయుచున్నవాడా
యాజకరాజ్యమైన - నిత్య సీయోను
నూతన యెరూషలేం - కట్టుచున్నవాడా



Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words