
ఎవరో నన్నిలా మార్చినది
ఎవరో నన్నిలా మార్చినది - యెడబాయని కృప చూపినది ఎవరూ చూపని అనురాగమును - ఏదో తెలియని ఆప్యాయతను చూపించినది - ఇంకెవరూ? ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ - మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ దేహమే దేవుని ఆలయమేనని - దేవుని ఆత్మకు నిలయము నేనని మలినము కడిగి ఆత్మతోనింపి - ననుముద్రించి శుద్ధహృదయము కలిగించినది రాకడ కొరకే మార్గము తెలియక మౌనము వీడక - వేదన కలిగిన నను విడనాడక ప్రేమతో చేరి గమ్యము చూపి - ఒంటరి చేయక జంటగ నిలచి వేదనబాధలు తొలగించినది చీకటికమ్మిన చెలిమివాకిట - చెదరిన మనస్సుతో ఒంటరినై సత్యము నమ్మక మమతను వీడి - ఎన్నడు ప్రభుని స్వరమును వినక శిలగా మారిన వమ మార్చినది


Follow Us