
ఆనంద యాత్ర
ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరుషలేము యాత్ర మన.. యేసుతో నూతన యెరుషలేము యాత్ర యేసుని రక్తము పాపములనుండి విడిపించెను వేయి నోళ్ళతో స్తుతించినను తీర్చలేము ఆ ఋణమును రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండా మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా కృతజ్ఞత లేని వారు వేలకొలదిగ కూలినను కృపా వాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృప పొందెదము ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసన్నం ఆత్మానంద భరితులమై ఆగమనాకాంక్షతో సాగెదం


Follow Us