LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు


ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు నిను రక్షించుట కొరకే 
మన పాపం కడుగుట కొరకే
వెలలేనిదీ.. తన త్యాగం..కనలేనిదీ.. ఆ మరణం
విలువైన నీ కోసమే - బలియాయెను మన కోసమే 

అనుపల్లవి : క్రీస్తేసుని ఈ త్యాగము మనకోసమే బలియాగము నీ రక్షణె తన ద్యేయము నువు నమ్మినచో నిత్యజీవము ||


ఎంతెంత అవమానము - సహియించెను తన మౌనం
అన్యాయమే గెలిచిందిగా మన శిక్షకు తను తలవంచెగా మెలిపెట్టిన కొరడాలు చీల్చేసేను అణువణువు ఒలికించే తన రక్తమె మనపాప పరిహారమే అది మనపాప పరిహారమే


శిరమంత ముండ్లేగా - పలుమార్లు దిగబడగ 
మోశాడు శిలువ భారమే (అది) మనఘోర పాపభారమే 
బంధిచెను ఆ శీలలు వ్రేలాడెను తన తనువు విడిచేసే తన శ్వాసనే 
విమోచించె మన ప్రాణమె విమోచించె మన ప్రాణమె


Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words