
ఒక్క మాట చెప్తే చాలును
ఒక్క మాట చెప్తే చాలును మా జీవితమంతా మారిపోవును ఒక మాట చెప్పుమూ ప్రభువా నీ మాటలో బలం నీ మాటల్లో మధురం నీ మాటలో అంత సంతోషం మారా నీళ్ళనియు మధురముగా మారిపోయెను కన్నీరు మారును దుఃఖము మారును చీకటైన జీవితాలెన్నో వెలుగుగా మారిపోయెను కన్నీరు మారును దుఃఖము మారును


Follow Us