
ఎవరికి ఎవరు ఈ లోకంలో
ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో ఎవరెవరో ఎదురౌతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు కష్టాలలో వారు కదిలి పోతారు కరుణగల యేసు నాతో ఉంటాడు ధనము నీకుంటే అందరు వస్తారు దరిద్రుడవైతే దరికెవ్వరు రారు ఎవరిని నమ్మిన ఫలితము లేదురా యేసుని నమ్మితే మోక్షం ఉందిరా మనుషుల సాయం వ్యర్ధమురా రాజుల నమ్మిన వ్యర్ధమురా యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు.. ఎంతో మేలు


Follow Us