
ప్రశస్తరాజా నీదు మహి
ప్రశస్తరాజా నీదు మహిప్రణుతింతు నీ నామమును ప్రకటింతు నీ వాక్యమును ప్రభువా నీ సాక్షిగ జీవించనా పరిమళ సువాసనగా నే విలసిల్లాలని అర్పణ బలిగా సిలువలో మౌనివైతివా ప్రేమ భావన మాకిల నేర్పించి (నీ) పరమేగినావా నా యేసయ్యా ఈ లోక యాత్ర ముగిసిన వేళ నీతో కలకాలం జీవించాలని ఎవరు పాడని నూతన గీతం పాడాలని ఆశించె నా మనసు నా యేసయ్యా


Follow Us