
ఎండిన నేలయినను
ఎండిన నేలయినను నీ స్వరము వినిపించును ఆశలు చిగురించును తీరము ననుచేర్చును చలనము లేకున్నా సంచలనముగా మార్చే సరిపోయినవాడు తోడుండగా ఎడారిలో ఏదేనులా అరణ్యములో అంతఃపురములా గురి ఏమి లేకున్నా సరి చేసి నిలబెట్టి చేర్చుకునేవాడు తోడుండగా ఎడారిలో ఏదేనులా అరణ్యలో ఆశ్రయపురములా భయమే శరణమయినా కనుచూడ శున్యమయినా తిరిగి సమకూర్చువాడు తోడుండగా ఎడారిలో ఏదేనులా అరణ్యములో అంతఃపురములా హారానే అయినను నీ స్వరము వినిపించెను ఆశలు చిగురించెను పరలోకము నిచ్చును


Follow Us