LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఎంత మంచి దేవుడవయ్యా


ఎంత మంచి దేవుడవయ్యా
ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా
ఎంత మంచి దేవుడవేసయ్యా 

ఘోరపాపినైన నేనూ – దూరంగా పారిపోగా 
నీ ప్రేమతో నను క్షమియించి
నను హత్తుకొన్నావయ్యా 

నాకున్న వారందరూ – నను విడచిపోయిననూ 
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ
నను నీవు విడువలేదయ్యా

నీవు లేకుండ నేనూ – ఈ లోకంలో బ్రతుకలేనయ్యా 
నీతో కూడా ఈ లోకం నుండీ
పరలోకం చేరెదనేసయ్యా 


Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words