
నిను స్తుతించినా చాలు
నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో నిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2) ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా నీ సన్నిధిలో… నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు ||నిను|| స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2) నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను|| ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2) నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను|| ఆరాధ్య దైవము నీవేనయ్యా ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా (2) నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను|| ఆదిసంభూతుడవు నీవేనయ్యా ఆదరించు దేవుడవు నీవేనయ్యా (2) నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)


Follow Us