
కనికర సంపన్నుడా
కనికర సంపన్నుడా - కరములు చాపితివే || 2|| కరుణతో నను - బ్రతికించితివి కరములు చాపి - నడిపించితివి|| 2|| నీ ప్రేమేగా ఇది నీ జాలేగా || 2 || కుంగిన సమయములో నను నీవు చూచితివే || 2|| పలుకరించి పరామర్శించి ఆదరించి ఆదుకొంటివే || 2|| నీ ప్రేమేగా ఇది జాలేగా || 2 || తొలకరి వర్షముతో నను నీవు తడిపితివే || 2 || ఎండిన బ్రతుకును చిగురింప చేసి ఆత్మ ఫలముతో నడిపించితివే || 2|| నీ ప్రేమేగా ఇది జాలేగా || 2 ||


Follow Us