LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ప్రకాశించే ఆ దివ్య సీయోనులో


ప్రకాశించే ఆ దివ్య సీయోనులో
ఘనుడా నిన్ను దర్శింతును (2)
కలలోనైనా అనుకోలేదు
నాకింత భాగ్యము కలదని (2)
ఆరాధన ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన (2)
ఆరాధన నీకే ఆరాధన (2)      ||ప్రకాశించే||

వేవేల దూతలతో నిత్యము
పరిశుద్ధుడు పరిశుద్ధుడని (2)
నా తండ్రీ నీ సన్నిధిలో
దీనుడనై నిను దర్శింతును (2)     ||ఆరాధన||

నను దాటిపోని సౌందర్యుడా
నా తట్టు తిరిగిన సమరయుడా (2)
నా తండ్రీ నీ సన్నిధిలో
నీవలె ప్రకాశింతును (2)     ||ఆరాధన||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words