
మా కాపరి వైనందున
మా కాపరి వైనందున నాకు దైర్యముగా వున్నది నా సంపద వైనందున నాకు సమృద్ధిగా వున్నది ||2|| నిరీక్షణ వైనందున నెమ్మదిగా వున్నది ఆశ్రయమమైనందున క్షేమముగా వున్నది ||2|| {మా కాపరి} దైర్యము కోల్పోయిన భయముతో మాది నిండిన చీకటులే కమ్మిన ఇక సాగాలెమని తెలిసిన ||2|| మా పితరులను నడిపించిన నీ సామర్ధ్యం మాకు తెలిసిన ||2|| నాకు దైర్యముగా వున్నది ఎంతో నెమ్మదిగా ఉన్నది ఎండిన మా బ్రతుకులు నీటి ఊటలై మార్చిన నూతన యెరూషలేములో మా పేరులే రాసిన ||2|| మేఘ స్థంభముగా నడిపించిన నీ మహిమనే చూపించినా|| 2 || నీలో ఏకం అవ్వలని నిరీక్షణ మాకున్నది ( మా కాపరి )


Follow Us