
అవమానంమొందను
అవమానంమొందను నేను అబ్బా నే నీ బిడ్డను యేసయ్య నే నీ బిడ్డను ఎన్నడూ అవమానంమొందను నేను అసలు ఎన్నడూ అవమానంమొందను నేను 1. ఉత్తముడు మంచివాడు నా దేవుడు ప్రతి రోజు రుచిచూచి ఆనందింతును (2) యాద్ధార్ధముగా ఆరాధించేదను(2) ఏ మేలు నాకు కోదువే చేయడు (2) 2. కన్నులు నీతిమంతుని చూచుచున్నవి నీ చెవులు మా మొర్రలను విన్నుచునవి శ్రమలన్నిటినుండి విడిపించును( 2) అంతమువరకు నడిపించును


Follow Us