
నీవే చాలును యేసు
నీవే చాలును యేసు వెరై ఉండలేను నీవే చాలును నిను వీడి బ్రతుకాలేను మనసు చెదరిన నీ మాట నిలుచును మనుషులంతా వీడిన నీ కృపాయే దాచును ఈ లోక సంపద లేకున్నా మదియందుసంతసముంచావూ మనుషులు సాయం రాకునా నిరీక్షించే ఓర్పే నేర్పావు (2) ఆకాలి వేళలో అద్భుతాలు చేశావు నాకున్న లేమిలో నన్ను దివించావు (2 ) " నీవే " గత కాల వ్యధలందు మాపై కృపయే కదా ఉంచావు మీతి మీరే ప్రతి కులా స్తితులపై అధికారమే ఈచావు (2) కాలాలు మారిన కోర్కెలు చెదరిన బంధాలు వీడిన నీదు ప్రేమ మారదు ( 2 ) " నీవే "


Follow Us