
నా మీద నీవు చూపు ప్రేమకైనా
నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనాయ్యా నాలో ఏముందయ నాకర్థం కాదయ్యా జీవితాంతం నీ కౌగిలిలో యేసయ్యా నేనయ్యా ఒదిగిపోతానయ్యా యేసయ్యా ఒదిగిపోతానయ్యా ( 2 ) అల్లరి జీవితంలో యోప్తాను చేరదీసి న్యాయధిపతీగా నిలిపిన నజరేయుడా ఈ ఊపిరే నీవే పోయగా స్తుతించునా ఆ రుణమే తిరునా ఒదిగిపోతానయ్యా యేసయ్యా ఒదిగిపోతానయ్యా ఎడారిలో వెలుతురులానే అడవిలోని పుష్పంలానే వ్యర్థమైన జీవితాన నేనుండగా ఈ ఊపిరే నీవే పోయగా స్తుతించునా ఆ రుణమే తిరునా ఒదిగిపోతానయ్యా యేసయ్యా ఒదిగిపోతానయ్యా అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదు నీ దయతో రాజాయేగా నీకే తండ్రిగా మార్చినా స్తుతించినా ఆ ఋణమే తీరునా ఒదిగిపోతానయ్యా యేసయ్యా ఒదిగిపోతానయ్యా ఆప్తులైన వారే మమ్ము విడిచి వెళ్ళినా మాకున్న వారే మాకు దూరమైనను నీవే తోడై నిలువగా స్తుతించినా ఆ ఋణమే తీరునా ఒదిగిపోతానయ్యా యేసయ్యా ఒదిగిపోతానయ్యా


Follow Us