
సుత్తి స్తోత్రం నీకే యేసయ్య
సుత్తి స్తోత్రం నీకే యేసయ్య నీవు చూపే ప్రేమకు సాటిేలేరయ్య 1. గాడాంధకారపు లోయలో నుండి లేవనెత్తు యేసయ్య మాకు ఎంతో ఆనందమయ్య నీ పరిచర్య 2. ప్రభువా నీవు చూపే క్రమశిక్షణ ఏరాళ్ళు అయినా చూపు సాతాను చుట్టుముట్టినా నీ కృప నడిపించునయ్య 3. త్రిలోకదారుడా మా యేసయ్య మాలో ఆలోచన అయివున్నది నీవేనయ్యా 4. నీవు స్థిరమైన ఆకాశం యేసయ్య నీవు చూపే వెలుగే శాశ్వతమయ్య 5. ప్రభువా నీవేగా స్వర్గపు మార్గము నీవు లేనిదే మేము ఏమోదుము 6. ఎన్నడు విడువము నీ మార్గము నీ పాదపీఠము మేమై నిన్ను ఘనపరదుము


Follow Us