
కనికరపూర్ణుడా ఆశ్చర్యకరుడా
కనికరపూర్ణుడా ఆశ్చర్యకరుడా నిన్న నేడు మారనివాడా యుగములన్నిటిలో సజీవుడా మేలుచేయువాడా శిథిలమైన మా జీవితముపై శ్రద్ధ చూపినది నీవే కదా శిల్పకారుడా నీ కనికరమే ఈ స్థితిలో మమ్ము నిలిపిందయ్యా మేలు చేయుటలో ఆనందించు రాజువయ్య నీ బాహుబలముతో కనుపాపవలె కాచినది ఇది కృపయే కదా నా స్థానములో నీవు నిలచి భరించగా నీ ప్రేమేగాదా నీ ప్రేమే నన్ను గెలిచిందయ్యా ఆ ప్రేమే నన్ను గెలిచిందయ్యా


Follow Us