LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నా తోడు నీవు నిలచితివే


నాతోడు నీవు నిలచితివే 
నీ ప్రేమ నాపై చూపితివే ||2||
నను వెంటాడే నీ కృప క్షేమములే 
నను కాచే నీ కరుణ కటాక్షములే  ||2||

యేసయ్య నీకే స్తోత్రము... ||4||

1. అగ్ని గుండములో సింహపు బోనులో 
    నను రక్షించు వారెవరు లేక 
    నే ఒంటరినైయున్న వేళా 
    నిలిచావు నాకై తోడుగా 
    నిలిపావు నన్ను నీదు సాక్షిగా 
    నను చేసావు నీ రక్షణకే రుజువుగా 

యేసయ్య నీకే స్తోత్రము... ||4||

2. అనారోగ్యములో  వ్యాధిబాదలో 
    నను స్వస్థపరచు వారెవరులేక 
    నే వేదనలో క్రుంగియున్న వేళా 
    తాకావునన్ను నీ చేతితో 
    స్వస్థ పరచావు నన్ను నీదు వాక్కుతో 
    నను చేసావు నీ ప్రేమ్మతో పరిపూర్ణముగా 

యేసయ్య నీకే స్తోత్రము... ||4||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words