
ఆరాధింతు నిన్ను దేవా
ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతం నీలో దేవా ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పోగిడిదము ఆరాధన ఆరాధన ఆరాధన నీకే||ఆరా|| 1.యేరికో గోడలు అడువచ్చిన ఆరాధించిరే గంభీరముగా కూలిపోయెను అడుగోడలు సాగిపోయిరి కానాను యాత్రలో||ఆరా|| 2.పెంతెకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరు ఐక్యతతో కుమ్మరించెను అగ్నిజ్వాలలు నింపబడెను ఆత్మ బలముతో||ఆరా|| 3.పౌలు సీలలు భందింపబడగా పాటలు పాడి ఆరాధించగా బంధకములు తైంపబడెను వెంబడించిరి యేసయ్యనెందరో||ఆరా|


Follow Us